Community Information
-
A less noticed and bad stereotyped Telangana slang in a Jandhyala film.
అవును! పాత తెలుగు సినిమాల్లో తెలంగాణ భాషని ఒక కామెడీ ట్రాక్ లాగా వాడుకున్న దర్శకులలో జంధ్యాల ఒకరు! ఏదయినా ఒక పరిమితి వరకే బాగుంటుంది కానీ, వీరు తీసిన జయమ్ము నిశ్చయమ్మురా! (1989/90) చిత్రంలో కోట శ్రీనివాస్ రావు పాత్ర పటేల్ తెలంగాణ భాష చాలా దరిద్రంగా ఉంటది! ఈ [scene](https://youtu.be/WplZ71x0Rxc?si=TxunXrc2_G9bLrh_&t=594) లో ఒక్క రామాయణం గురించే కాకుండా, సినిమా మొత్తంలో పటేల్ కామెడీ సన్నివేశాలు వచ్చినప్పుడల్లా గాడిద ఓండ్ర పెడుతునట్టు సౌండ్ పెట్టారు. మస్త్ చిల్లర్ ఫీలింగ్ వస్తది! మంచి డైరెక్టర్ అంటారు కానీ ఒక భాషని అక్కడి ప్రజలని హేళన చేస్తూ కామెడీ ట్రాక్ కింద వాడుకుంటే ఏమనలో తెలవట్లే! https://preview.redd.it/8lyiiq8106ge1.jpg?width=1280&format=pjpg&auto=webp&s=d4f71de914427f1f33509c94a683223cbe39b6ef5
© 2025 Indiareply.com. All rights reserved.