Community Information
-
కంప లెక్క ఒర్రడం అంటే ఏంది?
"అబ్బా పోరగాండ్లకు అగ్గియలగా, కంప లెక్క ఒర్రుతుండ్లు!" గ్రామాల్లో, మన ఇండ్లల్ల ముసలోలు చాలా సార్లు ఇట్ల మాట్లాడంగ విన్నా! "కంప లెక్క" అంటే ఏంది? కంప అంటే పక్షి ఆ లేకపోతే ఇక్కడ కంప అంటే అస్సలు ముచ్చట ఏంది?12
© 2025 Indiareply.com. All rights reserved.