-
సైబర్ యుగ పురాణం - హైదరాబాద్ లో
అది క్రీ.శ 2000వ సంవత్సరానికి పూర్వం … జూబ్లీ కొండ అవతల, మాదాపురం అనే ప్రదేశంలో ఒక గొప్ప బావి నిర్మించబడింది. ఆ బావి నుండి ఏదో అద్భుతం పుట్టుకొచ్చింది—సైబర్ టవర్స్.... అదే క్షణం ఓ కొత్త మహమ్మారి మొదలైంది. అంకుల్లు ఎక్కడికక్కడ తమ పిల్లలకు 'ఇంజినీరింగ్' అనే పవిత్ర పానీయాన్ని బలవంతంగా ఉగ్గు పాలతో పోసి పెంచడం ప్రారంభించారు. ఒక కొత్త జాతి పుట్టింది—కోడ్ రాయడానికి, డీబగ్ చేయడానికి, అమెరికన్ డ్రీమ్ వెంట పరుగెత్తడానికి ప్రోగ్రామ్ చేయబడిన యువ మేధావులు. అప్పటినుంచి గొర్రెల గొఱ్ఱెల తరం మొదలైంది… 🐑🐏🐑🐑🐏🐑🐏 కృత్రిమ మేధస్సు తో అయిన ఈ యొక్క మహమ్మారి తగ్గుతుందా . సారీ అందరికీ...రోజంతా కోడ్ రివ్యూ చేసి, పిచ్చి లేసింది..... రెండు పెగ్లు పడిన తరువాత అర్థరాత్రి ప్రవచనాలు!3
© 2025 Indiareply.com. All rights reserved.