-
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక సినిమా పరిశ్రమ ఎందుకు లేదు?
వీడిపోయినా ఒకే భాష కాబట్టి, టాలీవుడ్ హైదరాబాద్ లోనే ఉండిపోయింది! కానీ, మన తెలంగాణలో నేటి తరం యువతలో చాలా మందికి సినీ, సంగీత ఇంకా ఇతర సినీ రంగాలలో ఆసక్తి ఉండి అవకాశాలు లేక యూట్యూబ్ లేదా ఇతర ఉద్యోగాలు చేస్తూ బ్రతికేస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే రాగలుగుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంది?10
© 2026 Indiareply.com. All rights reserved.
sakshu_006