Community Information
-
•
3 language policy in education
"హిందీ చదివితే ఏమవుతుంది? అదే పాత బస్తీ లో ఉన్న ముస్లింలు ఉర్దూ చదువుతుంటే వాళ్ళను మాత్రం ఏమి అనరు, కానీ హిందీ సబ్జెక్టు బడులల్లో పెడితే దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారేంటి." గత కొన్నాళ్లుగా ఈ వాదన ఇంటర్నెట్ లో పెద్ద ఎత్తున వినికిడి లో ఉంది. ఇదంతా ఒక రాజకీయ పార్టీ కి ఒత్తాసు పలికే వారి నుంచి వస్తుంది అని చెప్పనక్కర్లేదు...ఉర్దూ మాట్లాడే ముస్లింలకు తెలుగు కన్నా హిందీ ఎంతో దగ్గరైన, తేలికైన భాష...హిందీ రుద్దడంతో వాళ్లకు ఇబ్బంది పెద్దగా ఉండదు, ఇబ్బందంతా తెలుగు మాట్లాడే హిందువులకే ఉంటుంది అనేది వీళ్ళు గమనించ లేకపోతున్నారు.2
© 2025 Indiareply.com. All rights reserved.