Community Information
-
•
Bihar Government launched German language skills initiative, enabling Bihar youth to take advantage of job opportunities in Germany
ఒకప్పుడు అన్నిటికీ తెలుగు వాడే మన వాళ్ళు తత్వ శాస్త్రం, ధర్మ శాస్త్రం కోసం ప్రాకృతం, సంస్కృతం, హిందూస్తానీ వంటివి తెచ్చుకున్నారు. అందులో బాగా చదువుకున్నారు అప్పటి వాళ్ళు, ఇప్పుడు ఆ శాస్త్రాలు పోయి ఇంకా పెద్ద చదువులు వచ్చినాయి అందుకు సరిపోయే ఆంగ్లం తెచ్చుకున్నాము. ఇప్పుడు "german"లో ఉద్యోగాలు దొరుకుతాయని "జర్మనీ" తెచ్చుకున్న బీహార్ చూసి మన వాళ్ళు తెచ్చుకోక ఉంటార? నాకైతే నమ్మకంలేదు. మన వాళ్ళు ఇంకా ధర్మ శాస్త్రం నేర్పిన సంస్కృతం లేదా హిందూస్తానీ నేర్చుకోవాలానే కొరికలోనే ఉన్నారు. దానికి తెలుగును సైతం పక్కన వేయడానికి సిద్ధంగా ఉన్నారు.3
© 2025 Indiareply.com. All rights reserved.