Community Information
-
•
మా జలగన్నపై కుట్ర పన్నిన కూటమి ప్రభుత్వం 😭😭
లీవ్ లెటర్ కూడా పెట్టకుండా సభ ఎగొట్టి ఏం చేసుకుంటారో చేసుకోమని జగన్ రెడ్డి తన స్టైల్ లో తను ఛాలెంజ్ చేస్తే, రూల్స్ ప్రకారం ఆయన గారి సభ్యత్వాన్ని ఏం చేయాలో మా స్టైల్ లో మేము అదే చేస్తాం! మా సైకో అన్నని MLA పదవి నుండి పికేయడానికి కుట్ర పన్నిన కూటమి ప్రభుత్వం. ఏం చేసిన చేస్కోండి...మా అన్న పులివెందుల పిల్లి.. బయడేది లేదు...bangalore lo దాక్కొని గర్చించిన పిల్లి 🫡5
© 2025 Indiareply.com. All rights reserved.