Community Information
-
అమరావతి అభివృద్ధి
నాది తెలంగాణ, కానీ ప్రస్తుతం గుర్గావ్ లో ఉంటున్నాను. అమరావతి పనుల పురోగతి పైన అవగాహన కోసం వార్తలు చూస్తుంటాను, కాని ఏవి నమ్మాలో ఏవి నమ్మకూడదో అర్ధమే కాదు. ఎవరైనా విజయవాడ - గుంటూరు ప్రాంతం వాళ్ళు ఉంటే ఈ అంశం పై వివరించగలరు.1
© 2025 Indiareply.com. All rights reserved.