Community Information
-
•
Janasena swift action on Kiran Rayal
https://preview.redd.it/2ikc01qih4ie1.jpg?width=1236&format=pjpg&auto=webp&s=ebb1f2eab18dee0835b2e56bc0b045f649cca5d8 గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ పై వచ్చిన వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో వాటిపై క్షుణ్ణమైన విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు ఆయనను పార్టీ కార్యక్రమాల నుండి దూరం ఉండవలసిందిగా ఆదేశించిన జనసేన పార్టీ. Source : [https://x.com/JSPShatagniTeam/status/1888566362735534121/](https://x.com/JSPShatagniTeam/status/1888566362735534121/)3
© 2025 Indiareply.com. All rights reserved.