Community Information
-
వాట్సాప్ గవర్నెన్స్, వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవ లు అందిస్తున్నామని, మెటాతో ఒప్పందం చేసుకున్నామని అంటున్న చంద్రబాబు ప్రభుత్వం.
[https://youtu.be/cSp3vopT03U?si=2ltYKt6U1-nAfY-S](https://youtu.be/cSp3vopT03U?si=2ltYKt6U1-nAfY-S) తొలిదశలో 100 నుంచి 150 రకాల సేవలను, కులం, ఆదాయం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల జారీ వంటి అనేక రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందించవచ్చన్నారు. కాకపోతే, ప్రభుత్వ, ప్రజల వ్యక్తిగత, సున్నితమైన డేటాను మెటా లాంటి థర్డ్ పార్టీ సంస్థ చేతిలో పెట్టడం, ఇది ఒక పిచ్చి, అనాలోచిత చర్య. మెటా ఏ విధంగా డేటాను, చౌర్యం చేసి అమ్ముకుంటుందో, ప్రపంచం అంతా తెలిసిన, ఈ ప్రభుత్వ పెద్దలకి తెలియకపోవడం ఆశ్చర్యకరం.14
© 2025 Indiareply.com. All rights reserved.